షాద్‌నగర్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఆగమాగంగా ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని ఈ పార్టీ నియోజకవర్గంలో తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకోవడం చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు.
ప్రతి గల్లీని సీసీ రోడ్డుగా మార్చి మున్సిపాలిటీ రూపురేఖలను మారుస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో 228.56 కోట్లు, 3వ వార్డులో 227.30 కోట్లలో నిర్మిస్తున్న సీసీ రో
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడావత్ రాజు, పాత్‌లా�
ఉమ్మడి జిల్లాతో పెనవేసుకున్న ఉద్యమ జ్ఞాపకాలు ఎన్నో.. అనేక బహిరంగ సభల్లో పాల్గొని జాగృతం చేసిన గాయకుడు, ఉద్యమకారుడు సాయిచంద్ హఠాన్మరణం యావత్ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమ వెంట నడిచి తెలం
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 22 మందికి షాద�
మన రాష్ట్ర పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి గ్రామంలోని ఏవీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మ�
నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం షాద్‌నగర్ పట్టణంలో ఫరూఖ్‌నగర్ మండల పరిషత్ మందిరంలో నిర్వహిం