MIW vs GGW : గుజరాత్ నిర్దేశించిన భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దంచేస్తున్నారు. ఓపెనర్లు త్వరగానే ఔటైనా అమన్‌జోత్ కౌర్(40), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(43 నాటౌట్)లు కీలక భాగస్వామ్యం నిర్మించారు.
MIW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో భారీ స్కోర్లతో చెలరేగుతున్న గుజరాత్ జెయింట్స్ మూడో మ్యాచ్‌లో రెండొందలకు చేరువైంది. డెత్ ఓవర్లలో జార్జియా వరేహం(43 నాటౌట్), భారతి ఫుల్మావి(36 నాటౌట్)లు విధ్వంసం సృష్టించారు.
MIW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర పోరుకు వేళైంది. భారీ స్కోర్లు బాదేస్తూ వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన గుజరాత్ జెయింట్స్.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొడుతోంది.