అధికారం లేని కాంగ్రెస్ నేతలు అధికారిక సమావేశాల్లో హల్చల్ చేశారు. ప్రజా పాలన కార్యక్రమంపై బుధవారం కొడంగల్లో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
విశిష్టమైన సాంస్కృతిక వారసత్వ మూలాలు, పుష్కలమైన విద్యా, ఉద్యోగ వనరులతో పాటు కలిగిన రాష్ట్రంగా.. సిరిసంపదలతో సుభిక్షంగా ఉన్న ఈ తెలంగాణ నిజమైన కోటి రతనాల వీణ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
Minister Sitakka | కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Sitakka) అన్నారు.