రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు, చిన్నారుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని గిరిజన, మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెం దిన సమ్మక్క సారలమ్మ వంటి జాతరలు సమాజంలో విలువలు పెంపొందింపజేయడానికి దోహదపడతాయని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పేర్కొన్నారు. రామప్ప ఆలయంలో శిల్పసంపద అద్భుతమని కొనియాడారు.
కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకొనే పార్టీ బీఆర్ఎస్ అని, తమ అధినాయకుడు, సీఎం కేసీఆర్ పార్టీ క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకొంటారని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.