టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ హామీ ఇచ్చినట్టు టీఎస్ఆర్టీసీ టీఎంయూ ప్రధానకార్యదర్శి థామస్‌రెడ్డి తెలిపారు.
సీమాంధ్రుల పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ సరైన మార్గంలో నడిపించి, కార్మికులకు అండగా నిలిచారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడే కన్పించే పార్టీలు, రాజకీయ టూరిస్టులను అసలు నమ్మోద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రఘునాథపాలెం మండలంలో రూ.కోటి వ్యయంతో నిర్మించే
అటవీ సంరక్షణ, పునరుజ్జీవనానికి శా శ్వత పరిషారం కల్పించడంతోపాటు ఏండ్లుగా పోడుభూములు సాగుచేస్తూ, హకుపత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పు