ఖరీదైన చేతి గడియారాల అక్రమ రవాణా కేసులో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు పొంగులేటి హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.
ఎంపీ టికెట్ల తుది జాబి తా ఖరారు కోసం టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ వెళ్లడం బుధవారం నాటి పర్యటనతో కలిపి 12సార్లు కానున్నది.
ఎంపీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నామంటున్నారు. ఆ గెలుపు గుర్రాలు పార్టీలో లేవని పక్క పార్టీల నుంచి తెస్తున్నారా? మరి పార్టీలో ఉన్నవారు ఏమైనా గుడ్డి గుర్రాల వలె కనిపిస్తున్నారా? ఈ ప్రశ్న,
రాబోయే సీజన్లో వ్యవసాయానికి నీళ్లు అందించడం కష్టమేనని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి కొరత ఉన్నదని, ప్రజలకు తాగునీరు అందించడానికే కష్టపడుతున్నామని చెప్�
Minister Ponguleti Srinivas Reddy | ధరణిపై( Dharani) త్వరలోనే శ్వేతపత్రం(White paper) విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, అందుకే పంటలకు నీళ్లు ఇవ్వలేమని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తేల్చి చెప్పారు.
Sai Priya Nagar | అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలేదు. అప్పుడే పేద, మధ్యతరగతి ప్రజలను కట్టుబట్టలతో రోడ్డున పడేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 175 ఇండ్లను కూల్చివేశారు. దీంతో ఆ కుటుంబాలన్నీ పిల్లా పాపలతో రోడ్డున పడ్డ
ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
స్థిరాస్తి రంగం బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి జోరుగా సాగుతుందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ క్రెడాయ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్ వేదికగా 13వ ఎడిషన్ ప్ర�