సందీప్‌కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్'. రంజిత్ జయకొడి దర్శకుడు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలిపాట ‘నువ్వుంటే చాలు’ ఈ
చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh). ఇందువదన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది.