Varun Sandesh | పాన్ ఇండియా సినిమాలో హ్యాపీడేస్ హీరో..బ్రేక్ వచ్చేనా..?
చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh). ఇందువదన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది.
హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం..ఈ రెండు చిత్రాలతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు యువ నటుడు వరుణ్ సందేశ్ (Varun Sandesh). చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ కుర్ర హీరో ఇందువదన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే బిగ్ బాస్ తెలుగు షోతో ఫాంలోకి వచ్చాడు వరుణ్ సందేశ్. ఈసారి రూటు మార్చి యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే హీరోగా కాకుండా కీ రోల్ లో నటిస్తున్నాడు.
యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న మైఖేల్ (Michael) కీలక పాత్రలో నటిస్తున్నాడు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధానపాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆసక్తికర విషయమేంటంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ ఈ చిత్రంలో విలన్ గా నటించడం. సందీప్ కిషన్‌కు జోడీగా దివ్యాంక కౌశిక్ నటిస్తోంది. క్రాక్ సినిమాలో జయమ్మగా ప్రేక్షకులను అలరించిన వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది.
Varun Sandesh | పాన్ ఇండియా సినిమాలో హ్యాపీడేస్ హీరో..బ్రేక్ వచ్చేనా..?
రంజిత్ జయకోడి (Ranjit Jeyakodi) దర్శకత్వంంలో పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టు తెలుగు, తమిళం, హిందీ,కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. శ్రీ వెంకటేశ్వర్ సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొత్త షెడ్యూల్ శనివారం హైదరాబాద్‌లో షురూ అయింది.
Samantha | స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న సామ్..దేనికోసమంటే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

