Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఆదివారం ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట మెగా ర్యాలీని నిర్వహించాయి.
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మెగా ర్యాలీని నిర్వహిస్తోందని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.