Lava Blaze X | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) తన లావా బ్లేజ్ ఎక్స్ (Lava Blaze X) ఫోన్ను ఈ నెల 10న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Infinix Note 40 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ (Infinix Note 40 5G) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Realme 12+ 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ 12+ 5జీ (Realme 12+ 5G) ఫోన్ను భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది.