సైకిల్ మెకానిక్ సాదిక్ హుస్సేన్ మూడో కుమార్తె తబస్సుమ్ హుస్సేన్ విద్యలో ఉన్నతంగా రాణించింది. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.45 లక్షల గ్రాంట్ ఇచ్చింది.
‘ప్రేమలో పడిన వారు వయసును చూడరు’ అని షుమైలా తెలిపింది. లియాఖర్తో పెళ్లికి తన కుటుంబం తొలుత అభ్యంతరం తెలిపిందని, అయితే చివరకు వారిని ఒప్పించినట్లు ఆమె చెప్పింది.
కోల్‌కతా: ఇండియన్ మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ రెండవ పెళ్లి చేసుకున్నారు. స్నేహితురాలు బుల్బుల్ సాహను ఆయన పెళ్లాడాడు. కోల్‌కతాలో ఈ వేడుక జరిగింది. కొన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తోంద�
ఇతగాడి పేరు సామ్రాట్ మౌర్య. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా నాన్పూర్కు చెందిన వాడు. వయసు 42 ఏండ్లు. ఓ గిరిజన తెగకు చెందిన ఇతడు గత 15 ఏండ్లుగా ముగ్గురు అమ్మాయిలతో సహజీవనం చేస్తున్నాడు.