Elephants Attack | అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో ఘోరం జరిగింది . ఏనుగుల దాడిలో వృద్ధుడు చనిపోయిన ఘటన కొమరాడ మండలం వన్నాం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జియ్యమ్మవలస మండలం రామినాయుడువలసలో గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు రెచ్చిపోయింది. ఊర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌పై దాడి చేశాయి.