మన్యం జిల్లాలో స్కూలుపై ఏనుగుల గుంపు దాడి
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జియ్యమ్మవలస మండలం రామినాయుడువలసలో గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు రెచ్చిపోయింది. ఊర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌పై దాడి చేశాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జియ్యమ్మవలస మండలం రామినాయుడువలసలో గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు రెచ్చిపోయింది. ఊర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌పై దాడి చేశాయి.
రేకులు, కిటికీలు, తలుపులు, సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశాయి. రైతులను, స్థానికులను అటవీ సిబ్బం ది అప్రమత్తం చేశారు. ఒంటరి ఏనుగు కొమరాడ మండలం అంకులవలస సమీపంలో ఉందని, మరో నాలుగు జరడ సమీపంలో ఉన్నాయని.. మొత్తం 12 ఏనుగులు కురుపాం ప్రాంతంలో సంచరిస్తున్నాయని అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

