అవకాశాలను వినియోగించుకోవాలి : మంత్రి అడ్లూరి
విద్యార్థులు అవకాశాలను వినియోగించుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. ఏకలవ్య గురుకులం ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థులకు నిర్వహించిన శిక్షణ శనివారంతో ముగిసింది.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు అవకాశాలను వినియోగించుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. ఏకలవ్య గురుకులం ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థులకు నిర్వహించిన శిక్షణ శనివారంతో ముగిసింది. సేవాలాల్ బంజారా భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

