విభిన్నంగా మిసెస్ కల్నల్
ప్రియా హెగ్డే, చిరాగ్ జానీ, మాన్య గౌడ, మహేశ్ విట్టా, టెంపర్ వంశీ, సాహితీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిసెస్ కల్నల్'. శ్రీకరం ప్రభాకర్ దర్శకుడు. సాయికృష్ణ నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ఈ సినిమా టీజర్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అన్ని వర్గాలకూ నచ్చే విభిన్నమైన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు శ్రీకరం ప్రభాకర్ చెప్పారు.
ప్రియా హెగ్డే, చిరాగ్ జానీ, మాన్య గౌడ, మహేశ్ విట్టా, టెంపర్ వంశీ, సాహితీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిసెస్ కల్నల్’. శ్రీకరం ప్రభాకర్ దర్శకుడు. సాయికృష్ణ నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ఈ సినిమా టీజర్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అన్ని వర్గాలకూ నచ్చే విభిన్నమైన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు శ్రీకరం ప్రభాకర్ చెప్పారు.
ఈ సినిమాలో భాగం కావడం పట్ల నటీనటులందరూ ఆనందం వెలిబుచ్చారు. సినిమా బాగా వచ్చిందని, నిర్మాతగా ఓ మంచి సినిమా నిర్మించానన్న సంతృప్తిని ఈ సినిమా ఇచ్చిందని నిర్మాత సాయికృష్ణ తెలిపారు. ఇంకా ఎడిటర్ కార్తికేయన్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తిక్ కొప్పెర, సంగీతం: సునీల్ కశ్యప్, సమర్పణ: విలోక్, కౌశిక్, నిర్మాణం: ఆది క్రియేషన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

