మునుగోడులో బీజేపీ పని అయిపోయిందా? ఏకంగా పార్టీ అధిష్ఠానమే ‘ఓడిపోయే సీటు’ అని నిర్ధారించేసిందా? తాజా పరిణామాలు, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చను గమనిస్తే ఔననే సమాధానం వస్తున్నది.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలో అసహనం పెరుగుతున్నది. కార్యకర్తలు, నాయకులపై ఆయన చిం దులేస్తున్నారు.
బీజేపీ మరో కుట్రకు తెరలేపింది. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తుకు కచ్చితంగా ఓటేసే వృద్ధులను ఎంపిక చేసి.. వారు ఓట్లు వేయకుండా నివారించేందుకు బీజేపీ గోరింటాకు వ్యూహాన్ని రచించింది.
మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి బ్రదర్స్ నీతిమాలిన చర్యలు ఆగడంలేదు. పార్టీలు, గుర్తులతో సంబంధం లేకుండా ఓటర్లకు రోత పుట్టించే పనులను నిర్విరామంగా చేస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన గుర్తును మార్చిన అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలకు ఉపక్రమించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సీఈవో వికాస్‌రాజ్ ఓ ప్రకటన విడుదలచేశారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్నది. టీఆర్ఎస్ క్యాంపెయిన్ జో రు పెంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతోపాటు కార్యకర్తలు ఊరూరు పర్యటిస్తున్నారు.