పలు జిల్లాల్లో బుధవారం రాత్రి, గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోగా.. చేతికొచ్చిన బొప్పాయి త�
ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారమైనప్పటికీ.. మార్కెట్లలో మామిడికాయల సరఫరా లేదు. దీంతో మామిడి పండ్ల కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. వేసవి వచ్చిందంటే మార్చి నుంచే మార్కెట్లన్నీ మామిడికాయలతో నిండి ఉండేవి.
మామిడి పేరు చెబితేనే టక్కున గుర్తొచ్చేది కొల్లాపూర్, వనపర్తి.. ఇక్కడి రైతులు తోటలను విస్తారంగా పెంచుతుంటారు. ఇక్కడ పండే మామిడి పండ్లను చూస్తే నోరూరాల్సిందే.. రుచికరమైన ఫ్రూట్స్‌కు ఈ ప్రాంతం పేరొందింది.
కొల్లాపూర్ మామిడి.. ఈ పేరు చెబితే నోరూరాల్సిందే.. రుచికరమైన పండ్లకు ఈ ప్రాంతం పేరొందింది. నియోజకవర్గంలో ఎక్కడా చూసినా మామి డి తోటలే కనిపిస్తాయి. ఈ ప్రాంత పండ్ల కోసం ఎం దరో ఎదురుచూస్తుంటారు.
కాలం కలిసిరాక, అకాల వర్షాలు, పూత తెగులు మొదలైన ఆటంకాలు, అడ్డంకులు ఉన్నప్పటికీ మార్కెట్లకు మామిడి కాయల దిగుమతి రోజు రోజుకూ పెరుగుతున్నది. రంగారెడ్డి జిల్లా బాట సింగారం పండ్ల మార్కెట్లో రికార్డు స్థాయిలో
మామిడి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. ఏ తోటకెళ్లి చూసినా.. ఒక్క మామిడి కాయ కనిపించడం లేదు. కనీసం పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దిగుబడి లేదని తెలిసి మామిడి కొనుగోలు చేయాల్సిన వ్యాపారులు తోటల వై�
ఈ ఏడాది మామిడికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నా, మార్చిలో తగు జాగ్రత్తలు పాటిస్తేనే అధిగ దిగుబడి సాధించవచ్చని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల అసి�
ఆరుగాలం కష్టపడి రైతు పండించే పంటలు చేతికందేలోపే చీడపీడల బారిన పడితే? ఆ రైతుకు తీరని నష్టం జరుగుతుంది. ఒక్క రైతుకే కాదు, ఆ కుటుంబానికీ తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది అనే నానుడిని
మామిడి పంట ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. ఆలస్యంగానైనా విరివిగా పూసిన పూతను చూసి ఆనందంలో మునిగితేలిన రైతాంగం, ఇప్పుడు కాయదశలో మాడిపోతుండడంతో ఆందోళన చెందుతున్నది. గతేడాది ఈదురు గాలులు, అకాల వర్షాలతో న�