‘రఘువీర్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రాం రాజా కాళోజీ’ అంటే ఎవరో, తెలిసినవాళ్లు ఒక్కసారి చేతుల్లేపండి ప్లీజ్! అయ్యో-మిమ్మల్ని లెక్కపెట్టడానికి రెండు చేతుల వేళ్ల అవసరం కూడా పడదు కదా! ఆల్రైట్- ‘ప్రజాకవి’
తెలుగు సరే వారి మాతృభాషే కనక, చెప్పుకునే పనే లేదు! ఆ కాలపు చదువుకున్న తెలుగు వారికి ముఖ్యంగా జాతీయభావాలు కలిగిన కుటుంబ నేపథ్యం వున్నవారికి కొద్దోగొప్పో సంస్కృత భాషాసాహిత్యాలతో పరిచయం ఉండేది. ఆ మేరకు మాడ�
కథాసాహితి భారతీయ భాషలకు అంత అపరిచితమైందేం కాదని ఇంతకుముందోసారి అనుకున్న మాటేగా! మన దేశంలో నాలుగైదు వేల సంవత్సరాలుగా కావ్యేతిహాసాలు, మహాకావ్యాలు, కథాకావ్యాలు, అనగనగా కథలూ, పేదరాశి పెద్దమ్మ కథలూ, పుక్కిట �
ఉదాహరణకు, సామాన్య శకం మొదలు కావడానికి మూడు నాలుగు వందల ఏండ్ల ముందే వెలువడిన గుణాఢ్యుడి ‘బృహత్కథ’, విష్ణుశర్మ ‘పంచతంత్రం’లను తీసుకోండి. ఈ రచనలు రెండూ భారతదేశంలో ప్రాచీన కథన రీతుల తీరుతెన్నులను మనకు రుచి �