ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు లేకుండా మాలల గొంతు కోసింది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ విమర్శించారు. రిజర్వేషన్లు లేక ప్రభుత్వ, విద్యారంగంలో నోట�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మలిదశ ఉద్య మం ప్రారంభమైనప్పుడు నేను తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. అప్పుడు నేను ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంలో పనిచేశాను.