తల్లి పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ యువకుడు స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నాడు.. అదే సమయంలో మరో వ్యక్తి స్నేహితులతో వచ్చి మందు, డబ్బులు కావాలని అడుగగా.. ఇవ్వనని చెప్పాడు.
హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ, రైటర్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం..
మద్యం సేవిస్తున్న నలుగురు స్నేహితుల మధ్య వివాదం చెలరేగడంతో అందులో ఓ యువకుడు తన స్నేహితునిపై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి.
ట్రేడింగ్ పేరుతో ఓ జంట పలువురు వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడిన సంఘటన గురువారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.