ప్రతిష్టాత్మక లాస్ఏంజెల్స్(2028) ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీల తేదీలు ఖరారయ్యాయి. క్రికెట్‌ను ఉన్న క్రేజ్‌ను దృష్టిలో నిర్వాహకులు మ్యాచ్‌లను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. విశ్వక్రీడలకు సంబంధిం
Olympics 2028 : ఒలింపిక్స్‌లో వందలకొద్దీ పతకాలు కొల్లగొట్టే దేశాలు చాలానే. అథ్లెటిక్స్ నుంచి టేబుల్ టెన్నిస్ వరకూ ప్రతి పోటీలో స్వర్ణం సాధించే ఆసియా దేశం చైనా(China) ఈసారి క్రికెట్ మీద గురి పెట్టింది.
Los Angeles Olympics 2028 : విశ్వ క్రీడల్లో క్రికెట్ పునరాగమనానికి ఇంకా నాలుగేండ్లు ఉంది. దాదాపు 36 ఏండ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఫీవర్‌తో అభిమానులను ఊగిపోనున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ (Los Angeles) వే
Swapnil Kusale : విశ్వ క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన స్వప్నిల్.. లాస్ ఏంజిల్స్ పోటీలపై గురి పెట్టాడు. ఫిట్నెస్ లేకపోవడం వల్లనే తాను పారిస్‌లో పసిడి చేజార్చుక�
Youth Olympics : ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనానికి అడుగులు పడుతున్నాయ్. 2028 విశ్వ క్రీడల్లో క్రికెట్ కూడా భాగం కానుంది. యూత్ ఒలింపిక్స్‌లో (Youth Olympics)నూ ఈ ఆటను ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ ఒలిపింక్స్ సంఘ�
Olympics : పారిస్ ఒలింపిక్స్ ముగియడంతో అందరు లాస్ ఏంజెలెస్ (Los Angeles) మీద దృష్టి సారించారు. అయితే.. ఓ ఆటకు మాత్రం ఆ విశ్వ క్రీడల్లో చాన్స్ లేదు. అవును.. ఒలింపిక్స్ నుంచి బ్రేక్ డాన్స్ (Break Dance)ను తొలగించారు.