కర్ణాటకలో బీజేపీతో జేడీఎస్ పొత్తు ఊహాగానాలకు తెరపడింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు.
HD Deve Gowda: వచ్చే లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగా పోటీ చేయనున్నది. ఈ విషయాన్ని మాజీ ప్రధాని హెచ్డీ దౌవగౌడ తెలిపారు. ఎన్డీఏతో ఎటువంటి కూటమి ఉండదని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) నాటికి విపక్షాలు ఏకం చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kuma) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2024లో మరోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్�