Home
Liquor Belt shops
Liquor Belt shops
-
"Liquor Belt Shops | సర్కార్ సీసా.. సిండికేట్ లేబుల్.. బెల్టు షాపుల కోసం గ్రామ సరిహద్దుల పంపకం"
9 months agoLiquor Belt Shops | కొత్త మద్యం దుకాణాలు మొదలై నిండా రెండు నెలలు కాలేదు. అప్పుడే లిక్కర్ సిండికేట్లు మార్కెట్లోకి వచ్చి, ఎక్సైజ్ శాఖ ను, మద్యం వ్యాపారాన్ని గుప్పిట్లోకి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతున్నది. అంతే"ఏరులై పారుతున్న మద్యం"
11 months agoగ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతున్నది. సర్పంచ్ అభ్యర్థులు పోటీపోటీగా దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఓటర్లను తమవైపు తిప్ప"బెల్ట్ షాపులు బంద్ చేస్తరా లేదా?"
1 year ago‘మా కాలనీలోని రెండు షెట్టర్లలో ఏర్పాటు చేసిన బెల్టు షాపులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటకు చెందిన వడ్డెరకాలనీ మహిళలు ఆందోళన వ్యక్తంచేశారు."బెల్టు కిక్కు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టు షాపులు"
1 year agoచుక్క.. ముక్క..కిక్కు.. పల్లెల్లో నేడు ట్రెండ్‌గా మారిపోయింది. వేకువజాము మొదలు.. అర్ధరాత్రి వరకు.. చీప్ లిక్కర్ నుంచి కాస్లీ మందు వరకు.. ఏ బ్రాండ్ కావాలన్నా.. కేరాఫ్ బెల్ట్‌షాపులుగా పరిస్థితి తయారైంది. ఎన్�"Telangana | రెండ్రోజుల్లో 1000 కోట్లు తాగించాలి.. బెల్ట్ షాపులకు షరతులు వర్తించవు!!"
2 years agoదసరా.. దీపావళి.. డిసెంబర్ 31.. న్యూ ఇయర్.. రాష్ట్రంలో ఆబ్కారీ శాఖకు డబ్బుల వర్షం కురిపించే పండుగలు. ఈ సారి డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో మద్యం అమ్మకాల ద్వారా సుమారు 1,000 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్�"బెల్ట్ షాపులపై మిలిటెంట్ ఉద్యమం"
2 years agoజనగామ జిల్లాలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, వాటిని నియంత్రించకపోతే మిలిటెంట్ ఉద్యమం చేయక తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ"Belt Shops | గల్లీకో బెల్టు షాపు.. ఆమ్దానీ కోసం మద్యాన్ని ఏరులై పారిస్తున్న కాంగ్రెస్ సర్కార్"
2 years agoబెల్టు షాప్‌లను తొలగిస్తామన్న హామీతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నది. పది నెలల కాలంలో పల్లెల్లో 120 శాతం బె ల్టు షాపులు కొత్తగా ఏర్పడినట్టు తెలిసింది. ఉపాధి అ డిగిన ప్రత�తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?







