కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో టిప్పర్‌ను ఢీకొట్టడంతోనే లాస్య నందిత మృతిచెందారని గుర్తించారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీలో ఈసారి 51 మంది తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏకంగా 8 మంది కొత్తవారు శాసనసభకు ఎన్నికయ్యారు.
ఈసారి పదిమంది మహిళా ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లనున్నారు. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పదిమంది మహిళలు విజయం సాధించారు. ఇందులో నలుగురు బీఆర్ఎస్ నుంచి గెలుపొందగా, ఆరుగురు కాంగ�
బడుగు,బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ అన్నారు.
సెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు సునాయాసం కాబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత మొదటి దఫా ఎన్నికల ప్రచారాన్ని ముగించేసింది.
‘నియోజకవర్గ ప్రజలే నా బలం.. నా బలగం.., ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేస్తా..’ అని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. దివంగత ఎమ్మెల్యే జీ సాయన్న కూతురైన నందితకు వివిధ సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస
కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే మన లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.