ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతాదళాలను టార్గెట్ చేస్తూ అమర్చిన మందుపాతర పేలి అదనపు ఎస్పీ మృతిచెందగా, మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.
పీఎల్జీఏ 23వ వార్షికోత్సవ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు తమ ఉనికిని చా టుకునేందుకు పోలీస్ బలగాలను టార్గెట్ చేశారు. వారి ప్లాన్‌ను భగ్నం చేస్తూ భద్రాద్రి జిల్లా పోలీసులు ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో అ�
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను ఆపేందుకు మావోయిస్టులు కుట్ర చేశారు. ఈ కుట్రను పసిగట్టిన పోలీసులు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో (Balochistan) భారీపేలుడు (Blast) సంభవించింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బలూచిస్థాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో ఓ వాహనం లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. దీంతో బల్గతార్ యూనియన్ క