మన్యంలో మందుపాతర కలకలం
క్రైం న్యూస్ | జిల్లాలో ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన వెంకటాపురం మండల పరిధిలో మందుపాతర సంఘటన కలకలం రేపింది.

ములుగు : జిల్లాలో ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన వెంకటాపురం మండల పరిధిలో మందుపాతర సంఘటన కలకలం రేపింది. రాచపల్లి-మల్లాపురం గ్రామ సమీపంలోని పాలెంవాగు ప్రాజెక్ట్ ఎర్త్ డ్యాంపై ఆదివారం రాత్రి మందుపాతర పేలడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కూంబింగ్‌కు వెళ్లే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఈ మందుపాతర అమర్చినట్లు తెలుస్తోంది.
ఈ మందుపాతర సుమారు రెండు సంవత్సరాల క్రితం మావోయిస్టులు అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తోడు పిడుగుల శబ్దానికి ఈ మందుపాత్ర పేలి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నట్లు తెలిసింది.
మందుపాతర పేలిన ప్రాంతంలో ఓ పెద్ద గుంత ఏర్పడింది. ఈ విషయమై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

