శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
మాధవానంద స్వామి | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ శివాలయ పునర్నిర్మాణ పనులు శాస్త్ర బద్దంగా సాగుతున్నాయని తొగుట పీఠాధిపతి, శివాలయం నిర్మాణ పర్యవేక్షకుడు మాధవానంద స్వామి తెలిపారు.

యాదాద్రి భువనగిరి :యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ శివాలయ పునర్నిర్మాణ పనులు శాస్త్ర బద్దంగా సాగుతున్నాయని తొగుట పీఠాధిపతి, శివాలయం నిర్మాణ పర్యవేక్షకుడు మాధవానంద స్వామి తెలిపారు. సోమవారం ఆయన యాదాద్రిశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ప్రధానాలయాన్ని పరిశీలించారు.
శివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన తుది మెరుగుల్లో పలు సూచనలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతంగా, తక్కువ సమయంలో యాదాద్రి ఆలయ నిర్మాణం సాగుతున్నది అన్నారు. ఇంతటి మహా ఆలయం మన సమీపంలో ఉండటం తమ అదృష్టమని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆలయంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. త్వరలో అన్ని పనులు పూర్తి చేసుకుని స్వామి వారి దివ్య దర్శనం కాబోతున్నదని తెలిపారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో గీత ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

