హైదరాబాద్ అబిడ్స్‌లోని ఇస్కాన్ టెంపుల్లో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీకృష్టుడికి అభిషేకం నిర్వహించారు.
వేదాలకు చిక్కనివాడు. ఉపనిషత్తులకు అందనివాడు. పురాణాలకు పూర్తిగా గోచరించనివాడు. అనేకానేక పరీక్షల తర్వాత కానీ మునిగణాలకు ముక్తిని ఇవ్వనివాడు.. యశోదాదేవి రోటికి మాత్రం ఇట్టే చిక్కిపోయాడు. ఆ రోలు అమ్మ ప్రేమ
లోక కల్యాణం కోసం శ్రీకృష్ణ భగవానుడు కారాగారంలో జన్మించాడు. నల్లనయ్య పుట్టుకే ఓ మహా విశేషం. మానవత్వంలో దైవత్వాన్ని చూపిన కృష్ణావతారం ఒక అద్భుతం. యుగయుగాలుగా శ్రీకృష్ణుడి తత్వం.. జీవితం మానవ జాతిని విశేషం�
పున్నమి వెన్నెల్లో ధగధగా మెరిసిపోయే ఆ ఆలయాన్ని దర్శించడం ఓ మధురానుభూతి. గుట్టపై వెలిసిన శ్రీ కృష్ణ పరమాత్ముడి సన్నిధిలో విహరించిన ప్రతి ఒక్కరూ తీపిజ్ఞాపకాలు సొంతం చేసుకుంటారు.
కృష్ణ పాదాలనే నమ్ముకొని, కృష్ణ లీలలే వింటూ పెరిగాడు ఓ మహనీయుడు. ఆ కృష్ణ నామంతోనే మానవాళి జీవితాలనూ ఉద్ధరించాలనుకున్నారు. ‘హరేకృష్ణ’ ఉద్యమంతో ఆధ్యాత్మిక తరంగా లను ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. ప్రపంచానికి క
శేరిలింగంపల్లి : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం గచ్చిబౌలిలోని బ్రహ్మాకుమారీస్ శాంతిసరోవర్‌లో ఘనంగా నిర్వహించారు. పలువురు చిన్నారులు, బ్రహ్మాకుమారీలు ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహాంగా పాల్గొని కృష్ణు