krishna janmashtami | గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

శేరిలింగంపల్లి : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం గచ్చిబౌలిలోని బ్రహ్మాకుమారీస్ శాంతిసరోవర్‌లో ఘనంగా నిర్వహించారు. పలువురు చిన్నారులు, బ్రహ్మాకుమారీలు ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహాంగా పాల్గొని కృష్ణుడు, గోపికల విన్యాసాలు అద్బుతంగా ప్రదర్శించి ఆందరినీ ఆకట్టుకున్నారు.

శాంతిసరోవర్ డైరక్టర్ కుల్దీప్ బెహన్ కృష్ణాష్టమి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక ఘట్టాలను వివరించారు. అంతకుముందు ఈ వేడుకలను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ శంకరయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రహ్మాకుమారీలు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
SIR Enumeration | తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వివాదంలో కీలక మలుపు.. రేడియల్ రోడ్ల టెండర్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Kodangal |సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత.. ఆడపిల్లలు ఉంటారన్న సోయి మరిచి బాలికల హాస్టల్‌పై ప్రతాపం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

