జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన చేపట్టేందుకు పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.
స్వయం ఉపాధి కోసం ఇందిరా మహిళా డెయిరీ సభ్యులకు అందించే పాడి పశువుల కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మధిర మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాల్లో �