Karnataka Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. చల్లకెరె నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘుమూర్తి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అనిల్ కుమార్‌పై 16,127 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Sachin Pilot | కర్ణాటకలో బీజేపీని గద్దె దించడానికి తమ పార్టీ ఇచ్చిన ఓ నినాదం బాగా పనిచేసిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ అన్నారు.
Yathindra Siddaramaiah | కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, బీజేపీ ఏం చేసినా ఇక అధికారాన్ని నిలబెట్టుకోలేదని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) కౌంటింగ్ కొనసాగుతున్నది. అధికార బీజేపీ (BJP) కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నది. ఇక సొరబ (Sorab) స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప (Former CM S. Bangarappa) కుమారుల మధ్య ప�
HD Kumaraswamy: తనను ఇప్పటి వరకు ఎవరూ కాంటాక్ట్ కాలేదని, తనకు డిమాండ్ లేదని, తనదో చిన్న పార్టీ అని కుమారస్వామి అన్నారు. రాబోయే 2-3 గంటల్లో క్లారిటీ వస్తుందని, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రెండు పెద్ద పార్ట�
Karnataka elections | కౌంటింగ్‌కు ఒక రోజు ముందు జేడీ(ఎస్) కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్, బీజేపీ నుంచి తమకు ఆఫర్లు వచ్చాయని తెలిపింది. ఎవరికి మద్దతివ్వాలో అన్నది కూడా నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్న�
MLC Kavitha | హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలారా..! ఈ ఎన్నికల్లో ద్వేషాన్ని తిరస్కరించండి..! అభివృద్ధికి ఓటేయండి అని ఆమ
Prakash Raj | మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు. కర్ణాటక ప్రశాంతంగా ఉండాలంటే అది మనకు చాలా అవసరం అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.