ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 4న మంగళవారం కౌంటింగ్ కేంద్రం (ఎస్సారార్ కాలేజీ) ఎదుట గల రోడ్డుపై నుంచి వాహనాలను అనుమతించబోమని కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఒకప్రకటలో తెలిపారు.
మంగళవారం నిర్వహించనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చేపడుతున్న ఏర్పాట్లు పక్కాగా ఉండాలని లెక్కింపు పరిశీలకురాలు నజ్మా సూచించారు. ఆదివారం కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలలో గల స్ట్రాంగ్ రూ
కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ సోషల్ మీడియా వా రియర్స్ ఎకడికకడ ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూ చించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ మండలాధ�
కరీంనగర్లోని ఎస్సారా ర్ కళాశాల మైదానంలో ఈ నెల 12న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న కదనభేరి సభకు బీఆర్ఎస్ శ్రే ణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ అసెంబ్లీ
కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో ఈనెల 12న నిర్వహించే కదనభేరి సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.