స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
- కలెక్టర్ పమేలా సత్పతి
కలెక్టరేట్, మే 15 : కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం ఆమె పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతితో కలిసి స్ట్రాంగ్‌రూమ్‌లను సందర్శించారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సీసీ కెమెరాల పనితీరు, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అదేవిధంగా కళాశాల పరిసరాలు పరిశీలించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకర్స్, ఇతరులు కాలేజీలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. లెకింపు పూర్తయ్యే వరకు రాత్రి వేళల్లో కూడా అలర్ట్‌గా ఉండాలన్నారు. వారి వెంట కరీంనగర్ ఆర్డీవో కే మహేశ్వర్, టౌన్ ఏసీపీ నరేందర్ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

