కరీంనగర్ లోక్సభ ఓట్ల లెక్కింపు సందర్భంగా పకడ్బందీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అభిషేక్ మొహంతి తెలిపారు. ఇద్దరు అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు, 11 మంది ఏసీపీలు, 16 మంది ఇన్స్పెక్టర్లు, 39 మంది ఎ
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 4న మంగళవారం కౌంటింగ్ కేంద్రం (ఎస్సారార్ కాలేజీ) ఎదుట గల రోడ్డుపై నుంచి వాహనాలను అనుమతించబోమని కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఒకప్రకటలో తెలిపారు.
కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రతి ఎన్నిక పోలీసులకు ఓ కొత్త సవాలేనని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై యూనిట్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.