రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణంగా పేరుగాంచిన కరీంనగర్ బస్టేషన్ భద్రత డొల్లగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో కొంతకాలంగా దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.
సంక్రాంతి పండుగ వేళ ఆర్టీసీ చుక్కలు చూపుతున్నది. సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు నరకం చూపెడుతున్నది. రద్దీకి సరిపడా బస్సులు నడపక ఇబ్బందులకు గురి చేస్తున్నది. బస్సుల సంఖ్య పెంచుతామని ప్రభుత్వం ప్