Guru Purnima | గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తన సినీ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ప్రముఖులపై ప్రశంసలు కురిపించారు.
'బాహుబలి' తరువాత ఆ స్థాయిలో సౌత్ నుంచి ఆకట్టుకున్న చిత్రం 'కేజీఎఫ్'. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం వసూళ్ళ సునామీని సృష్టించింది. అసలు అప్పటివరకు ఆ హీరోను కూడా చూసింది లేదు.