Home
Justice Vinod Kumar
Justice Vinod Kumar
-
"హైకోర్టు జడ్జిగా జస్టిస్ వినోద్‌కుమార్ ప్రమాణం"
5 days agoమద్రాస్ హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ బుధవారం ఉదయం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యాంకోశీ మొ�"జస్టిస్ వినోద్ కుమార్ బదిలీని రద్దు చేయండి"
1 year agoహైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్‌కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని హైకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ త�"పోలీసు కంప్లయింట్ అథారిటీలను ఎందుకు ఏర్పాటు చేయలేదు?"
2 years agoరాష్ట్ర పోలీసు ఫిర్యాదు మండలితోపాటు జిల్లా పోలీసు ఫిర్యాదు మండళ్ల ఏర్పాటుపై గతంలో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది."స్థానిక రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి"
3 years agoమెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై వివరణ ఇవ్వాలని కాళోజీ వర్సిటీని హైకోర్టు ఆదేశించింది."డబుల్ ఇండ్ల లెక్కలు చెప్పండి: హైకోర్టు"
3 years agoడబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులైన పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి రాష్ట్రంలో 1,43,544 ఇండ్లకు 65,638 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించినట్టు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించి�"నీట్లో క్రీడా కోటా తొలగించారేం?: హైకోర్టు"
3 years agoనీట్ అడ్మిషన్లలో క్రీడా కోటా రిజర్వేషన్‌ను ఎందుకు తొలగించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొన్నది."ఆ విద్యార్థినికి స్థానిక కోటాలోఎంబీబీఎస్ సీటు"
3 years agoఒకటి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ రెండేండ్లు చెన్నైలో పూర్తి చేసిన విద్యార్థినిని నాన్ లోకల్ గా పరిగణించరాదని హైకోర్టు స్పష్టంచేసింది. స్థానిక కోటాలో ఆమెకు ఎంబీబీఎస్ సీటు కేటాతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!







