తమ విచారణకు హాజరైన అధికారులతో.. వారిచ్చే సమాధానాలను, వారికి తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించామని కాశేశ్వరంపై ఏర్పాటుచేసిన న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. తప�
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫారసు మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై అధ్యయనం చేసేందుకు వివిధ విభాగాల నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఇరిగేషన్‌శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది.