Hyderabad | కొడుకు చదువు గురించి వాకబు చేసే సాకుతో మహిళకు ఫోన్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.
Hyderabad | పెళ్లి సంబంధం పేరుతో యువతిని పరిచయం చేసిన స్నేహితుడు అమెతో కలిసి పలు రకాలైన కారణాలతో డబ్బులు గుంజి మోసం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Hyderabad | ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగిస్తున్న రెవెన్యూ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు వీరంగం సృష్టించిన ఇద్దరు బస్తీ నేతలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు అయింది.
Hyderabad | నగరం నడిబొడ్డున దర్జాగా సుమారు 300 గజాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వ్యాపారితో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది.
Hyderabad | యూసుఫ్‌గూడలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన అతడిని ట్రాఫిక్ ఎస్ఐ ఆపాడు. దీంతో యువకుడు రెచ్చిపోయాడు. బండ బూతులు తిడుతూ.. తాను సైకోనని, తనకు చలానా రాస్తే నీ ఉద్యోగ�
Pallavi Prashanth | బిగ్‌బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు అయ్యారు. గజ్వేల్‌లో ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిగ్‌బాస్ 7 ఫినాలే సందర్భంగా ఫ్యాన్స్ చేసిన వీరంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా �
హైదరాబాద్ : ఓ వివాహిత తన ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తోంది. ఇదే సమయంలో ఆమె భర్త జవాన్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రహమత్ నగర్లో గురువార�
బంజారాహిల్స్ : అర్థరాత్రి ఒంటినిండా నగలతో మహిళ ఒంటరిగా కనిపించింది.. రోడ్డుమీద నిలబడి లిఫ్ట్ ఇవ్వాలంటూ కోరడంతో ఆమెను స్కూటర్‌పై ఎక్కించుకున్న ఓ ఆటోడ్రైవర్‌కు దుర్భుద్ది పుట్టింది. నిర్మానుష్యమైన ప్
Revanth reddy | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రవెల్లి వెళ్లేందుకు జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయటకు వచ్చిన రేవంత్‌ను పోలీసులు భారీ బందోబస్తు మధ్�
బంజారాహిల్స్ : అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పబ్‌ను నడిపిస్తున్న నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని వైట్ ర్యాబిట్ ప�
Hyderabad | జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనంలోని సెల్లార్లో మంటలు చెలరేగి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు బైక్‌లు దగ్ధమయ్యాయి. సమా�
బంజారాహిల్స్ : ఇంటి విక్రయం పేరుతో డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడిన ఇద్దరు ఎన్ఆర్ఐలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ �
బంజారాహిల్స్ : గతంలో ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకుని యువతిని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉ�
బంజారాహిల్స్ :అర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఎలుకల మందు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతరపురం జిల్లా నర్పల్ మంగలం బ