మొదటి, రెండో వేవ్‌లతో పోలిస్తే తగ్గిన తీవ్ర సాధారణ జలుబుతో సమానమైన వైరస్ ఒమిక్రాన్‌తో పెద్దగా ముప్పులేదు మారిన ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానం టీకాలతో పెరిగిన రోగనిరోధక శక్తి భరోసానిస్తున్న సర్కార�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాల పంపిణీ కోసం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ జిల్లాలో ముమ్మారంగా సాగుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చేపట్టిన పోడు భూముల హక్కు ప�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి15 కిలోమీటర్ల మేర నిర్మాణండీపీఆర్ రూపొందించిన మహా మెట్రోసగం చొప్పున భూ, ఆకాశ మార్గంకేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదమే తరువాయివరంగల్, జూన్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధ�
అభివృద్ధిని పక్కకు పెట్టి ఆస్తులు కూడబెట్టుకున్నడువాటిని కాపాడుకునేందుకే ఇప్పుడు పదవి నుంచి తప్పుకున్నడు: మంత్రి గంగుల కమలాకర్హుజూరాబాద్ : మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఎలాగైతే తన సొంత మామ ఎన్టీఆర్‌కు �
జోరుగా పత్తి, వేరుశనగ, పెసర సాగుకుటుంబసభ్యులతో కలిసివ్యవసాయ పనుల్లో బిజీగా రైతులుదుగ్గొండి, జూన్ 12 : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు పంటల సాగును ముమ్మరం చేశారు. గత సంవత్సరం కంటే ఈ వానకాలం సీజ�
నేటి నుంచి కొనుగోళ్లు ఉండవుడీఆర్డీవో సంపత్రావుశాయంపేట, జూన్ 10: కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సంపత్‌రావు అన్నారు. శుక్రవారం నుం�
హన్మకొండ, జూన్7 : వానకాలం సీజన్ ప్రారంభమవడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. అదునుగా వర్షాలు పడుతుండడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. నీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే పత్తి విత్తనాలు
సీపీ తరుణ్జోషిమడికొండ, జూన్ 5 : శాంతి భద్రతలతోపాటు ప్రజల ఆరోగ్య రక్షణ తమ బాధ్యత అని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి అన్నారు. ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఏరియాలో వలస కా�
కరీమాబాద్, మే 3 : నగరంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు వరంగల్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం ఏకశిల�
కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఏర్పాట్లుర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సైతం..మరింత మెరుగైన సేవల కోసం అధికారుల చర్యలువరంగల్ చౌరస్తా, మే 19: కరోనా బాధితులకు, వారి అటెండెంట్లకు, ప్రజలకు ఎంజీఎం దవాఖాన సమాచారా న్
పది దాటిందంటే గడపదాటని జనంనిర్మానుష్యంగా రోడ్లునిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసుల జరిమానాలునర్సంపేట, మే 17 : లాక్డౌన్ నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు సోమవారం జరిమా
కేయూ క్వారంటైన్ సెంటర్లో సకల సౌకర్యాలుప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్భాస్కర్భీమారం, మే17 : కరోనా బాధితులకు తెలంగాణ ప్రభుత్వ అండగా ఉందని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన కాకతీయ