ప్రజల ఆరోగ్య రక్షణ మా బాధ్యత

సీపీ తరుణ్‌జోషి
మడికొండ, జూన్ 5 : శాంతి భద్రతలతోపాటు ప్రజల ఆరోగ్య రక్షణ తమ బాధ్యత అని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి అన్నారు. ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఏరియాలో వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్త్‌క్యాంపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. వలస కార్మికులు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తి వైద్య సహకారం అందిస్తామని తెలిపారు. సుమారు 200 మంది కార్మికులకు కరోనా పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్, జిల్లా వైద్యశాఖ ప్రతినిధి డాక్టర్ కృష్ణారావు, ధర్మసాగర్, మడికొండ ఇన్స్పెక్టర్లు రమేశ్‌కుమార్, రవికుమార్, ఎస్సై నర్సింహారావు, పీహెచ్సీ వైద్యాధికారి శైలజ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘన విజయం
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

