కరోనా బాధితులకు అండగా ప్రభుత్వం

కేయూ క్వారంటైన్ సెంటర్లో సకల సౌకర్యాలు
ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
భీమారం, మే17 : కరోనా బాధితులకు తెలంగాణ ప్రభుత్వ అండగా ఉందని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. కరోనా బాధితులకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. వైరస్ బారిన పడి ఇంట్లో ఉండే పరిస్థితిలేక ఇబ్బం దిపడుతున్న వారు క్వారంటైన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆక్సిజన్ సరఫరా, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందు లున్నప్పటికీ ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అనంతరం ఆయన క్వారంటైన్లో ఉన్న కరోనా బాధితులకు డ్రై ఫ్రూట్స్, సామగ్రి అందజేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

