జయ జయహే తెలంగాణ గేయానికి సంగీ తం అందించే బాధ్యతను తనకు అప్పగిస్తానని తొలుత హామీఇచ్చిన కవి అందెశ్రీ ఇప్పుడు మాట తప్పారని కవి, సంగీత దర్శకుడు మల్లిక్ తేజ వాపోయారు.
జయ జయహే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ స్వరాష్ట్ర స్వాభిమానం ఇప్పుడు ఏమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నిలదీశారు. తన గేయానికి సంగీతం అందించడానికి ఇప్పుడు ఆంధ్రావాళ్లు అక్కరకు వచ్చారా? అని ప్�
TS symbol | తెలంగాణ వైతాళికుడు, పాలమూరు బిడ్డ సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఈ రోజు (మంగళవారం- మే 28). తెలంగాణలో కవులే లేరని అలనాడు ఆంధ్రావాదులు తూలనాడితే దాన్ని సవాలుగా తీసుకొని 354 మంది తెలంగాణ కవుల జీవిత విశేషాలతో, వార�
TS Musicians association | తెలంగాణ రా ష్ట్ర గీతానికి సంగీతాన్ని సమకూర్చే బాధ్యతను సినీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదమని తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ పేర్కొన్నది.
RS Praveen Kumar | జయజయహే తెలంగాణ గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది ‘నాటు నాటు’ పాట కాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు.
‘జయ జయహే తెలంగాణ...’ పాటకు సంగీతాన్ని అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ర్టానికి చెందిన సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదం అవుతుందని తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ అసోసియేషన