జైనూర్ ఆదివాసీ మహిళ పై అత్యాచారానికి యత్నించి జైనూర్ ఘటనకి కారణమైన నిందితుడు ముగ్దుంపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివాసీ మహిళపై ఓ వర్గం వ్యక్తి దాడి ఘటనతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
Minister Seethakka | ఆసిఫాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్( Auto driver) దాడిలో తీవ్రంగా గాయపడి గాంధి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళను మంత్రి సీతక్క(Minister Seethakka) పరమార్శించారు. బాధితురాలికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు.