Jai Shri Ram | పెళ్లి జరుగుతుండగా.. 'జై శ్రీ రామ్.. జై శ్రీ రామ్' అంటూ గట్టిగా అరుస్తూ ఒక అల్లరి మూక దూసుకొచ్చి అక్కడున్న వారిపై కాల్పులు జరిపింది. దీంతో అక్కడ ఒక గ్రామ పెద్ద గాయపడ్డాడు. ఆయనను ఆస్పత్రికి త�
భోపాల్: ‘జై శ్రీరామ్’ అంటూ పెండ్లి వేడుకలో కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు మరణించారు. మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భైంసోడా మండి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జమోనియా గ్రామ మాజీ సర్పంచ్