MLA Jadhav Anil | నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. త్వరలోనే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు .
సీఎం కేసీఆర్ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో పలు ఆలయాల భక్తులకు ప్రొసీడింగ్ కా�