IND vs ENG : పొట్టి ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఇంగ్లండ్ కడదాకా పోరాడిన వాంఖడేలో విజయంతో మురిసింది.
ENG vs SCO : టీ20 ప్రపంచకప్‌లో ఇంగండ్ మళ్లీ పుంజుకుంది. వెస్టిండీస్ చేతిలో కంగుతిన్న బ్రూక్ సేన.. ఉత్కంఠ పోరులో స్కాట్లాండ్పై విజయంతో సూపర్ 8 రేసులోకి దూసుకొచ్చింది.
ENG vs NEP : టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో కొద్దిలో ఓటమి నుంచి తప్పించుకుంది ఇంగ్లండ్. ఉత్కంఠ పోరులో నేపాల్ బ్యాటర్ల విజృంభణతో ఓటమి అంచున నిలిచిన మాజీ ఛాంపియన్ ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో గట్టెక్కింది.
ENG vs NEP : టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. వాంఖడేలో నేపాల్ బౌలర్లను ఉతికేస్తూ యువకెరటం జాకబ్ బెథెల్(55), కెప్టెన్ హ్యారీ బ్రూక్(53)లు అర్ధ శతకాలతో కదం తొక్కారు.
ODI Highest Victory : వన్డే ఫార్మాట్లో అతిపెద్ద విజయంతో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 342 పరుగుల తేడాతో జయభేరి మోగించిం.. అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది ఇంగ్లండ్.
England : టెస్టుల్లో బజ్‌బాల్ ఆటతో రెచ్చిపోయే ఇంగ్లండ్ బ్యాటర్లు వన్డేల్లోనూ దంచేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తూ జట్టు స్కోర్ నాలుగొందలు దాటించారు.
IND vs ENG : సిరీస్‌లో చివరిదైన ఓవల్ టెస్టులో భారత పేసర్ సిరాజ్ (3-66) నిప్పులు చెరుగుతున్నాడు. బుల్లెట్ బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికిస్తున్నాడీ స్పీడ్‌స్టర్. లంచ్ తర్వాత రెచ్చిపోయిన సిరాజ్ మూడో వికెట్ సాధించ
ఇంగ్లండ్ క్రికెట్లో హ్యారీ బ్రూక్ కెప్టెన్సీ అరంగేట్రం అదిరిపోయింది. ఇంగ్లండ్ క్రికెట్‌కు కొత్త జోష్ తీసుకొస్తూ వెస్టిండీస్‌తో తొలి వన్డేలో పరుగుల వరద పారించింది.