తెలంగాణ పోలీసు అకాడమీకి ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్వో సర్టిఫికెట్ వచ్చింది. దేశంలోనే ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్ అందుకున్న మొదటి పోలీసు అకాడమీగా.. టీజీపీఏ నిలిచింది.
కొత్తగూడ బొటానికల్ గార్డెన్, పాలపిట్ట సైక్లింగ్ పార్కులకు ప్రతిష్టాత్మక ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. తెలంగాణలో నాణ్యత ధ్రువీకరణ పొందిన మొదటి ఉద్యావనంగా నిలిచింది.
మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ, పాటిస్తున్న నాణ్యతాప్రమాణాలు, సిబ్బంది ఆరోగ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలకు గానూ పారిశుధ్య నిర్వహణలో జలమండలి అంబర్పేట ఎస్టీపీకి ఐఎస్వో ధ్రువపత్రం లభించింది.
రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. టీఎస్ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాల నాణ్యత, టెండర్లలో పాటిస్తున్న పారద�
ధర్మపురి, డిసెంబర్ 29: ప్రముఖ పుణ్య క్షేత్రమైన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. సంస్కృతీ సంప్రదాయాలు, పరిశుభ్రత పాటిస్తున్న దేవాలయంగా కీర్తి గడి�