ధర్మపురి ఆలయానికి ఐఎస్వో సర్టిఫికెట్

ధర్మపురి, డిసెంబర్ 29: ప్రముఖ పుణ్య క్షేత్రమైన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. సంస్కృతీ సంప్రదాయాలు, పరిశుభ్రత పాటిస్తున్న దేవాలయంగా కీర్తి గడించింది. ఐఎస్వో 9001:2015 క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ ఉన్నందున ఢిల్లీకి చెందిన ఓటాబు సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ ఆలయాన్ని ఎంపిక చేశారు. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనితాగుప్తా పంపిన ఐఎస్వో గుర్తింపు సర్టిఫికెట్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి ఆలయ ఈవో శ్రీనివాస్‌కు బుధవారం అందజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

