హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న ఇందిరమ్మ చీరలు ఎలుకల పాలువుతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ ఆరోపించారు. కంటోన్మెంట్లోని ఈ వర్క్ షాపులో ఇందిరమ్మ చీరలు పడేశారు, అవన్నీ ఎలుకలు కొరుకుతున్నాయని తెలిపారు. 2025 నవంబర్ నెలలో కోటి ఇందిరమ్మ చీరలు పంచుతామని ప్రకటించి, ఇప్పటివరకు కూడా పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు చీరలు ఒద్దు అంటున్నారా లేక మీరే కావాలని పంచడంలేదా ? ప్రజాధనం ఎందుకు వృథా చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
ఇందిరమ్మ చీరలు ఎలుకల పాలవుతున్నాయి
2025 నవంబర్ నెలలో కోటి ఇందిరమ్మ చీరలు పంచుతామని ప్రకటించి, ఇప్పటివరకు కూడా పంపిణీ చేయలేదు
కంటోన్మెంట్ లోని ఈ వర్క్ షాపులో ఇందిరమ్మ చీరలు పడేశారు, అవన్నీ ఎలుకలు కొరుకుతున్నాయి
ప్రజాధనం ఎందుకు వృథా చేస్తున్నారు?
మహిళలు చీరలు ఒడ్డు అంటున్నారా… pic.twitter.com/jHA3vkpJWw
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2026